గుంతకల్లు: గుత్తి పట్టణంలోని కోట ముఖ ద్వారం వద్ద ఉన్న పురాతన నగరేశ్వర ఆలయంలో ఉబికి వస్తున్న నీరు: ఆశ్చర్యపోతున్న భక్తులు
Guntakal, Anantapur | Sep 8, 2025
గుత్తిలోని కోట ముఖద్వారం వద్ద ఉన్న అతి పురాతన నగరేశ్వరాలయంలో నీరు ఉబికి వస్తున్నది.గత 15 రోజులుగా నీరు వస్తున్నది.దీంతో...