తుని రెండో వార్డ్ వైసీపీ నేతలతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సమీక్ష..రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కార్యక్రమాలు అంటూ ప్రచారం
Tuni, Kakinada | Sep 15, 2025 కాకినాడ జిల్లా తుని పట్టణ రెండో వార్డ్ వైసీపీ నేతలు కార్యకర్తలతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు.వార్డులో సమస్యలేంటి ప్రజలకు కావాల్సిందేంటి..ప్రభుత్వం ఇస్తుంది ఏంటి..ఇలా పలు విషయాలు క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు..దీన్ని బట్టి చూస్తుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ మాజీ మంత్రి ఈ సమీక్షలు పెడుతున్నట్లుగా స్పష్టమవుతుంది