చిత్తూరులో లీజు వ్యవహారంలో గొడవ పోలీసుల లాఠీచార్జ్
Chittoor Urban, Chittoor | Oct 1, 2025
చిత్తూరులోనివో ప్రైవేట్ పెట్రోలు బంక లీజు వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది పెట్రోల్ బంకును ప్రకాష్ లీజుకు తీసుకున్న నడుపుతున్నాడు ఎల్లయ్య అనే మరో వ్యక్తి అదే పెట్రోల్ బంక్ కోసం 25 లక్షలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది గొడవ జరగడంతో పోలీసులు లాటించార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.