హిమాయత్ నగర్: ఎన్నికల అధికారికి స్పీకర్ పై ఫిర్యాదు చేసిన బిజెపి నేత
స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బి ఆర్ కె ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అబద్దాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాధవి తదితరులు పాల్గొన్నారు.