గన్నవరం: గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత, పోలీసుల తీరుకు నిరసనగా వైసీపీ నాయకుల ఆందోళన
గన్నవరం విమానాశ్రయం వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ రుూహుల్ల తదితరులు ఆందోళన నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక సందర్భంగా పోలీసులు వైసిపి పార్టీ నాయకులని అడ్డుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు