చిట్యాల: అక్రమంగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు, DSP శివరాంరెడ్డి వివరాలు వెల్లడి
Chityala, Nalgonda | Aug 7, 2025
నల్గొండ జిల్లా, చిట్యాల పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డిఎస్పి శివరాంరెడ్డి...