మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనిసిపిఎంఆధ్వర్యంలో,రాస్తారోకో పోలీసులకు సిపిఎం నాయకులకు మధ్య తోపులాట ఉద్రిక్త
నంద్యాల జిల్లా నందికొట్కూరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బుధవారం సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో రెండు గంటల పాటు కేజీ రోడ్డులో పండుకొని రాస్తారోకు అగ్రికల్చర్ ఏడి వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటామని చెప్పడంతో పోలీసులకు సిపిఎం నాయకులకు మధ్య తోపులాట ఉద్రిక్తత చోటుచేసుకుంది, బస్సుకు అడ్డంగా పండుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు, అగ్రికల్చర్ ఏడి ఏవో వచ్చి హామీ ఇచ్చి వినతిపత్రం తీసుకోవడం తో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు,రైతు సంఘం మండల అధ్యక్షుడు తారేష్ అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్ ఏపీ వ్యవసాయ కార్మిక