దేశసరిహద్దు జమ్ములో చిక్కుకున్న గిరిజనుడిని రప్పించేందు ప్రభుత్వ పెద్దలు సాయం చేయాలి: ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి
Parvathipuram, Parvathipuram Manyam | Sep 4, 2025
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని ఎరడ్లవలస గ్రామానికి చెందిన గిరిజనుడు బడ్నాన చిన్నారావు చేపల చెరువులో పనులు...