నల్గొండ: యూరియా లోను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే గన్‌మెన్ ను జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగు నాయక్ తాను ఎమ్మెల్యే పి ఏ నని మాడుగులపల్లి లోని ఎండి సిఎస్‌కు లారీ లోడ్ యూరియాను ఎమ్మెల్యే పంపించమన్నాడని వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ షరతు చంద్ర పవర్ గన్‌మెన్ నాగు నాయకను జిల్లా కేంద్రానికి అటాచ్ చేసి విచారణకు ఆదేశించారు విచారణ పూర్తయ్యాక శాఖ పురమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పి తెలిపారు.