తిరుచానూరు శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఆరుద్ర నృత్య అకాడమీ చెన్నై భరతనాట్యం ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పుష్పాంజలి పదం కీర్తనయ్, కృష్ణ లీల శ్లోకం కోవుటవం తిల్లాన వంటే నృత్యాలు చిన్నారులు ఎంతగానో అద్భుతంగా ప్రదర్శించారు భరతనాట్య ప్రదర్శనలో పాల్గొన్న వారికి శిల్పారామం ఏవో సుధాకర్ సర్టిఫికెట్లను అందజేశారు.