మైనారిటీ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ అలీ
కేంద్రం తీసుకొస్తున్న మైనార్టీ వ్యతిరేక చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ముస్లిం అధ్యక్షులు జవహర్ అలీ పిలుపునిచ్చారు ఆదివారం కాకినాడ నగరంలోని మేవా హాల్లో ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది మా కార్యదర్శి సయ్యద్ సలార్ అధ్యక్షుడు జరిగినాయి కార్యక్రమంలో అధ్యక్షులు జవహర్ అలీ పాల్గొని మా ఏర్పాటుకు గల కారణాలను వివరించారు. కేంద్రం తీసుకొస్తున్న మైనార్టీ చట్టాలపై ప్రజల అవగాహన కల్పించే దిశగా సభ్యులు కృషి చేయాలని ఆయన సందర్భంగా సూచించారు.