తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నగరి నియోజకవర్గంలోని ఎస్ఆర్ పురం గ్రామంలో శ్రీకాళహస్తి దుర్గం ఏర్పేడు మండలం మోదుగురుపాలెం దళితవాడకు చెందిన శ్రీరాములు అనే వ్యక్తి విద్యుత్ ఖాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ యజమాని వద్ద పనికి వెళ్లిన అతను విద్యుత్ ఘాతానికి గురవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ఏర్పేడు మండలం మోదుగులపాలెం దళిత వాడికి చెందిన గ్రామస్తులు కోరుకుంటున్నారు అలాగే గ్రామస్తులు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు