భూపాలపల్లి: సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు వారి ఆశయ సాధనకు పనిచేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు
సాయుధులైన సామాన్య మహిళలు తెలంగాణ రైటర్ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు వారి ఆశయ సాధనకు పని చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం 2: 20 గంటలకు సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మల్లు స్వరాజ్యం స్వారక భవన్లో సుందరయ్య నగర్ లో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సభకు గడప శేఖర అధ్యక్షత వహించగా. సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.