కొవ్వూరు: అప్రమత్తంగా ఉండాలి ...
-ఇందుకూరుపేట ,పెన్నా పరీవాహక ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు.శనివారం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి, ముదివర్తిపాలెం తదితర పెన్నా పరీవాహక ప్రాంతాలను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరదలు వచ్చే