రావులపాలెంలో అరటి మార్కెట్ వద్ద గుండెపోటుతో వ్యక్తి మృతి
రావులపాలెంలో స్థానిక అరటికాయ మార్కెట్ యార్డ్ దగ్గర గుండెపోటుతో ఒక వ్యక్తి మరణించారు. అరటి గెల కొనుగోలు చేసి వెళ్తుండగా చాపల మార్కెట్ దగ్గర గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మృతుడిని కడియంనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.