అన్నమయ్య జిల్లా టి సుండుపల్లికి చెందిన, షేక్ జహుదాభాష దంపతులు కుమార్తె షేక్ రీమా అందాల పోటీలో అద్భుత ప్రతిభను కనబరిచింది నిర్వహించిన గ్రాండ్ ఫినాలలో షేక్ రిమాకు మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025 కిరీటం దక్కింది 2026 అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతినిధిగా కూడా ఆమె పాల్గొని ఉన్నారు. మోడలింగ్ క్రీడలు నృత్యం రీమా చూపిస్తున్న ప్రతిభ యువతకు స్ఫూర్తినిస్తుంది.