రాజవొమ్మంగి మండలంలో వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారులకు అపరాధ రుసుము విధించిన ఎస్ఐ నరసింహమూర్తి
Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 24, 2025
రాజవొమ్మంగి మండలంలో ట్రాఫిక్ నియమాల అమలు కఠినతరం అవుతోంది. శనివారం సాయంత్రం రాజవొమ్మంగి ప్రధాన కేంద్రం వద్ద పోలీసులు...