నందికొట్కూరు పట్టణంలో OG సినిమా విడుదల సందర్భంగా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం గురువారం విడుదల సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేశారు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో పట్టణంలోని పుర వీధుల గుండా డిజె సాంగ్ తో చిందులు వేస్తూ పటేల్ సెంటర్ నుండి థియేటర్ వరకు భారీ ర్యాలీ, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మాట్లాడుతూ OG సినిమా పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే అత్యధిక వసూలు చేసే చిత్రంగా నిలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు, చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో తనదైన శైలి లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్