ఓ కరపత్రికను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో రోడ్ల కోసం 43 వేల రూపాయల ఖర్చు పెడితే రోడ్లు ఎందుకు బాగుపడలేదని ప్రశ్నించారు.