పులివెందుల: గురువులను గౌరవించడం ఉత్తమ సంస్కారం : వేంపల్లి లో రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి వెల్లడి
Pulivendla, YSR | Sep 5, 2025
భారతీయ సంస్కృతి గురువులకు విశిష్ట స్థానం కల్పించిందని, గురువులను గౌరవించడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం అని రాజ్యసభ మాజీ...