చిత్తూరు రూరల్‌లో YSRCP రచ్చబండ
Chittoor Urban, Chittoor | Oct 19, 2025
చిత్తూరు రూరల్ మండలంలో వైసీపీ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు రూరల్ మండలం BNR పేటలో YCP నాయకులు ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. ప్రజల ఉద్యమించి ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు.