జింకా రావడంతో ద్విచక్ర వాహరదారుడుకి తీవ్రగాయాలు చికిత్స పొందుతూ మృతి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం పిఎంకె తండాకు చెందిన దేవా నాయక్ 49 సంవత్సరాలు చికిత్స పొందుతూ మల్లారం మధ్యాహ్నం అక్టోబర్ 14వ తేదీ బైక్ పై వీర్నమల గ్రామానికి వస్తున్న నేపథ్యంలో సనియాల ఎస్ గొల్లపల్లి మార్గంలో జింక అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడ్డాడు తీవ్రంగా గాయపడిన అతన్ని కుప్పం పిఎస్ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది