పత్తికొండ: వెల్దుర్తిలో నిరుపేద కుటుంబాలకు 50% సబ్సిడీతో కుట్టుమిషన్లు పంపిణీ
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో శ్రీగిరి గోవర్ధనగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు మరియు జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 50% సబ్సిడీతో కుట్టుమిషన్లను పంపిణీ సోమవారం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారికి ఈ కుట్టుమిషన్లు పంపిణీ చేసినట్లు శ్రీగిరి గోవర్ధనగిరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తెలిపారు.