పెండింగ్లో ఉన్న నిర్మాణ పనుల పై నివేదికలు సిద్ధం చేయండి-
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
Araku Valley, Alluri Sitharama Raju | Sep 8, 2025
పెండింగ్లో ఉన్న ఎం.పి.ఎఫ్.సి గోదాము నిర్మాణ పనుల పై నివేదికలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్...