పరిగి: ఉదన్ రావు పల్లి గ్రామ శివారులో ఉన్న 10 ఇసుక డంపులను సీజ్ చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు #localissue
Pargi, Vikarabad | Jun 23, 2025
పబ్లిక్ యాప్ న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పొలాల వద్ద నిలువ ఉంచిన ఇసుకడంపులను...