జిఎస్టి సంస్కరణలు భావితరాలకు ఎంతో మేలు జరుగుతుంది.
కేంద్రం తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణ వల్ల భావితరాలకు మేలు జరుగుతుందని ఉపాధ్యాయులు ఓబులేసు అన్నారు రాజంపేట మండలం కొత్త బోయిన్పల్లి జడ్పీహెచ్ స్కూల్ నందు జిఎస్టి సంస్కరణలపై విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను మంగళవారం పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు భారతీయ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 లక్షల వరకు నో టాక్స్ తీసుకొని వచ్చారు. దీంతో ఎంతో మేలు జరుగుతుంది అన్నారు.