అసిఫాబాద్: ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు,పాల్గొన్న తెలంగాణ శాసన మండలి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
నిజాం బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగిన సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ శాసన మండలి,డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. ASF జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మొదటగా మహనీయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సమావేశంలో ప్రసంగించారు.