సత్తుపల్లి: సత్తుపల్లి లోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో ఖాళీలకు నోటిఫికేషన్ - కళాశాల ప్రిన్సిపల్ రామయ్య
సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు రోడ్డులో ఉన్నా తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల నందు 2024-2025 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(EM) మరియు ఇంటర్ MPC, BiPC(EM) మొదటి ఏడాదిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ కె.వెంకట రామయ్య ఒక్క ప్రకటనలో తెలిపారు.5వ తరగతి లో మొత్తం 80 సీట్లకు గాను 75% మైనారిటీలకు,25%నాన్ మైనారిటీ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.