అసిఫాబాద్: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులతో జెండగూడ గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యయత్నం
Asifabad, Komaram Bheem Asifabad | Sep 7, 2025
ఓ ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులకు ఓ వ్యక్తి ఆత్మహత్య కు యత్నించాడు. ఆదివారం బాధితుడి కుమారుడు తెలిపిన వివరాలు ప్రకారం...