కరీంనగర్: కరీంనగర్‌లో గణేష్ విగ్రహాల ప్రమాదంపై వస్తున్న అసత్య ప్రచారంపై పోలీసు కమిషనర్ గౌష్ ఆలం వివరణ
Karimnagar, Karimnagar | Aug 28, 2025
కరీంనగర్‌లో గణేష్ విగ్రహం కరెంటు తీగలకు తగిలి 9మంది మరణించారనే వార్త పూర్తిగా అవాస్తవం అని గురువారం మధ్యాహ్నం 12గంటలకు...