పలమనేరు: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు పలువురు మంత్రులతో కలిసి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశమైన MLAఅమర్
పలమనేరు: పట్టణ ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు సోమవారం మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నేడు మంగళగిరి లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు టిడిపి అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ మంత్రులు నిమ్మల రామానాయుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తో కలిసి పార్టీ అంశాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారని తెలిపారు.