ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోతులు బెంబేలెత్తిస్తున్నయని మంగళవారం ఓ వ్యక్తి ఓ వీడియో నీ చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చాడు. అధికారులు స్పందించి కోతులను నిర్మూలించాలని స్థానిక ప్రజలతో పాటు ఆ వ్యక్తి వేడుకున్నారు. కోతుల దాడులతో ఆందోళన చెందుతున్నామని కోతులను పట్టుకొని ఊరికి దూరంగా లేదా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.