బాన్సువాడ: వరి ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రంలో బాన్సువాడ ప్రథమ స్థానం: బుడిమిలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి
Banswada, Kamareddy | Aug 14, 2025
వరి ఉత్పత్తిలో బాన్సువాడ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ...