జహీరాబాద్: ఆర్ టి ఎఫ్ నిధులు విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు
Zahirabad, Sangareddy | Sep 9, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్టిఎఫ్ విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల...