పాణంగి డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
Eluru Urban, Eluru | Sep 17, 2025
ఏలూరులోని పోనంగి డంపింగ్ యార్డ్ ను రాష్ట్ర మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డ్లలో పేరుకుపోయి ఉందని, ఇప్పటివరకు 83 లక్షల టన్నుల చెత్తను తొలగించమని అక్టోబర్ రెండవ తేదీ నాటికి స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పూర్తిగా చెత్త నిర్మూలిస్తామని, ఏలూరు డంపింగ్ యార్డ్ లలో 53 వేల 348 మెట్రిక్ ఉన్న చెత్త ఉందని, ఇప్పటికీ 36 వేల 600 టన్నుల చెత్తను తొలగించామని అన్నారు. జూన్ నెల కరకల్లా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, 430 sft, 365 sft