నారాయణ్‌ఖేడ్: డివిజన్ పరిధిలో సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను ఏడు మండలాలకు చెందిన ఎస్సైలు గురువారం పరిశీలించారు.. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు