ఆలూరు: దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిరి
Alur, Kurnool | Sep 26, 2025 దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం దర్శించారు. ఆలయ కమిటీ నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌తో కలిసి బన్నీ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని ఆదేశించారు.