అరకు లోయ:కాఫీ రైతుల సహకారంతో కాఫీ బెర్రీ బోరర్ నిర్మూలించవచ్చు- డ్వామా ప్రాజెక్ట్ అధికారి డా. విద్యాసాగర్
Araku Valley, Alluri Sitharama Raju | Sep 5, 2025
కాఫీ రైతుల సహకారంతో కాఫీ బెర్రీ బోరర్ నిర్మూలించవచ్చు, కాఫీ బెర్రీ బోరర్ గుర్తించిన వెంటనే అరికట్టే దిశగా చర్యలు...