మహబూబాబాద్: పోలీస్ అధికారులు పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.. ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్
Mahabubabad, Mahabubabad | Jul 31, 2025
మహబూబాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సాయంత్రం 5:00 లకు జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ సుధీర్...