నెల్లూరు జిల్లా, కోవూరు, కోడలూరు మండల పరిధిలోని నేషనల్ హైవే పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సూచనల మేరకు నేషనల్ హైవే లో ని పలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. కోవూరు పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది తో కలిసి రామన్న పాలెం గేట్ సెంటర్ వద్ద పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్