పెద్దపల్లి: వర్షాన్ని లెక్కచేయకుండా డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
గురువారం రోజున ఓవైపు భారీ వర్షం రహదారిపై అధిక వాహనాల ప్రయాణాలు ఆయన వర్షాన్ని లెక్కచేయకుండా తన విధులు నిర్వహించాడు పెద్దపల్లి పట్టణానికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేష్ బుధవారం నుండి భారీ వర్షం పడుతున్న తరుణంలో దసరా సెలవులకు ఇళ్లలోకి ప్రజలు వెళ్లడం రహదారిపై అధిక మొత్తంలో వాహనాలు ప్రయాణాలు జరగడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వర్షాన్ని లెక్కచేయకుండా వర్షంలోనే తన విధులు నిర్వహించారు , కానిస్టేబుల్ పనితీరును గమనించిన స్థానికులు పలువురు అభినందించారు