పదవులను బాధ్యతగా భావించాలి: మంత్రి నారాయణ
పదవులను బాధ్యతగా భావించాలి: మంత్రి నారాయణ ఇటీవల నెల్లూరులో నామినేటెడ్ పదవులు పొందిన వారికి మంత్రి పొంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న కొందరు మంత్రిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి మంత్