అలంపూర్: ఐజ మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి- మున్సిపల్ కమిషనర్ సైదులు
పట్టణ పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ సైదులు అన్నారు అనంతరం వారు ఐజ మున్సిపల్ కార్యాలయం నందు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు .అనంతరం పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు .