కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు గత జ్ఞాపకాలు నెంబర్ వేసుకున్న విద్యార్థులు
చదువు నేర్పిన గురువులను యాడాది తిరిగేలోపే మరిచిపోయే ఈ రోజుల్లో 28 ఏళ్ల తర్వాత కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అందరిచే ఔరా అనిపించుకున్నారు ఆ విద్యార్థులు.మెట్ పల్లి పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1997 98 సంవత్సరంలో ఏడవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గురువులకు స్వాగతం తెలుపుతూ వారిపై పూల వర్షం కురిపించారు.అనంతరం గురువుల పాదాలకు నమస్కరిస్తూ గురువులచే ఆశీస్సులు తీసుకొని అందరిచే మన్ననలు పొందారు.29 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు.అనంతరం ఉపాధ్యాయులు,విద్యార్థులు పాఠశాలలో గ