రైతులకు యూరియా అందించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా.
రైతన్నలకు యూరే అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తరు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులకు యూరా అందించాలని ఈరా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలంటే వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోపాటు పెద్ద సంఖ్య పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.