నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లి గ్రామ ఎక్క సంఘం అధ్యక్షురాలు వంగళ శివ పార్వతిని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి శుక్రవారం గోస్పాడు శ్రీ శక్తి కార్యాలయంలో బైఠాయించారు, అధికారులే కమిటీలను మార్చడం పై ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు వైసీపీ నాయకులకు అధికరణ తొత్తులుగా వివరిస్తున్నారని మండిపట్టు సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ