మెదక్: టెట్ మినాయింపు ఇవ్వాలి
జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ద్వారా ప్రధానికి వినతి
Medak, Medak | Sep 15, 2025 ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి కలెక్టర్ కు వినతి పత్రం: తపసతెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వినతి పత్రం సమర్పణ. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యోగంలో ప్రవేశించిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తపస్ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ల ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు.