పులివెందుల: రాష్ట్రంలో ఉండే పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలి : ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
Pulivendla, YSR | Sep 26, 2025 రాష్ట్రంలో ఉండే పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మండలిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.