రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కూలర్ గనన సర్వేలో ఉపాధ్యాయులు విధులు నిర్వహించే ఏడాది దాటి ఇంతవరకు రెమ్యూనరేషన్ పొందలేదని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ గురువారం తెలిపారు. నారాయణఖేడ్‌లో నిర్వహించడం సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీచర్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.