ఆందోళన చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులపై లాఠీ ఝులిపించిన పోలీసులు, స్థానిక పోలీస్ స్టేషన్లకు అరెస్టు చేసి తరలింపు
Anantapur Urban, Anantapur | Aug 24, 2025
అనంతపురం నగరంలోని రాంనగర్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నగరానికి...